భర్త చాన్నాళ్ల క్రితం చనిపోయాడు. పిల్లల భారం కష్టమనుకోలేదు తల్లి. ఆరుగురు పిల్లలను ఒంటరిగానే సాగింది. వారిని ప్రయోజకుల్ని చేసింది. అంతా బాగుంది అనుకునే సమయంలో విధికి కన్నుకొట్టిందో ఏమో ఊహించని విపత్తును తీసుకువచ్చింది.
దేశంలో హత్యలు, అత్యాచార ఘటనలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు రూపొందించినా.. దుర్మార్గుల ఆలోచనల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. తల్లిని, చెల్లిని ఇలా.. వావివరసుల మరిచి బరితెగించి ప్రవర్తిస్తూ చివరికి అత్యాచారాలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఘటనలోనే ఓ 16 ఏళ్ల కుర్రాడు 58 ఏళ్ల మహిళను అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది? […]