ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్ నుండి యంగ్ స్టర్స్ వరకు వారి సినిమాలు రిలీజ్ అయ్యాయంటే మూవీ టాక్ తో పాటు రివ్యూలు, రేటింగ్స్ రావడం మామూలే. ఈ సినిమా రివ్యూల సిస్టమ్ ఎప్పటినుండో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కొన్నిసార్లు రివ్యూలు, రేటింగ్స్ ఘోరంగా వచ్చినా.. సినిమాలు ఊహించని విజయాలను అందుకుంటాయి. అలా రీసెంట్ గా యూఎస్ఏ మార్కెట్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ జంటగా నటించిన […]