భూమి మీద పుట్టిన ప్రతి జీవికి మరణం సహజం. అలానే మనిషి జీవితం కూడా అంతే. పుట్టేటప్పుడు కాలి చేతులతో వస్తాడు. ఎన్నో ఆస్తులు, ఐశ్వర్యలా కోసం పోరాడుతాడు. అన్ని సాధించిన. ఇలాంటి మానవ మజలీ చివరికి ముగిసేది మరణంతోనే. అయితే ప్రతి ఒక్కరు తమ మరణం తరువాత ఎలా ఉంటుందో చూడలి అనుకుంటారు. తమ శరీరం ఎక్కడ ఉంచుతారు?. ఎలా ఖననం చేస్తారు? అనేక కోరికలు ఉంటాయి. కానీ అది సాధ్యం కాదు. మరణించిన వ్యక్తికి […]