సాయిధరమ్ తేజ్ హీరోగా దేవకట్ట దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. పొలిటికల్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీపై విడుదలకు ముందు ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. అయితే అక్టోబర్ 1 వ తేదీన థియేటర్లలో రిపబ్లిక్ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమాను డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విడుదల చేసేందుకు మూవీ యూనిట్ లో ప్లాన్ లో ఉందట. […]
తెలుగు ఇండస్ట్రీలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘పిల్లా నువ్వు లేని జీవితం ’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం సాయి ధరమ్ కి ఫిజియో థెరపీ చేస్తున్నారని.. త్వరలో డిశ్చార్ చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా […]
సాయి ధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 1న రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, అభిమానులు కూడా సినిమాకు మంచి రేటింగ్ ఇస్తున్నారు. సినిమా మొత్తంలో అందరూ క్లైమాక్స్ గురించే ప్రస్తావిస్తున్నారు. అవకాశాలు లేని సమయంలో దర్శకుడు దేవకట్టను నమ్మి సాయిధరమ్ తేజ్ ఒక అవకాశం ఇచ్చాడు. సాయిధరమ్ తేజ్ ఇచ్చిన అవకాశాన్ని, పెట్టుకున్న నమ్మకాన్ని దర్శకుడు దేవకట్ట నిలబెట్టుకున్నాడని అభిమానులు ప్రశంసిస్తున్నారు. సాయిధరమ్ తేజ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.. […]
సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’. దేవ కట్టా దర్శకుడిగా జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 1న విడుదలవుతుంది. కాగా సెప్టెంబర్ 25న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకి పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో… పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ తేజ్ ఫంక్షన్స్‌కు రాలేదు. తన […]
దేవకట్ట దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం రిపబ్లిక్. శనివారం జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన వైసీపీ ప్రభుత్వంపై కూడా ఘాటైన విమర్శలు చేశారు. ప్రైవేట్ పెట్టుబడితో సినిమాలు తీస్తే ఇక్కడ ప్రభుత్వ పెత్తనం ఏంటని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఇక సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద నటులు కోట్లు తీసుకుంటారని అంటున్నారని, కానీ ప్రభాస్ లా కండలు పెంచితేనో, జూనియర్ […]