కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీలను ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన ఛలో రాజ్‌భవన్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున వివిధ మార్గాల్లో రాజ్‌భవన్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ కూడలి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులు ఓ ద్విచక్ర వాహనాన్ని తగులబెట్టారు. ఆర్టీసీ బస్సు అద్దాలను సైతం బద్దలుకొట్టారు. కాంగ్రెస్ ముఖ్యనేతలు రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి, గీతారెడ్డి, భట్టి విక్రమార్క, […]