పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా లోక్ సభ సెక్రటరీ జనరల్ ఆయనపై అనర్హత వేటు వేశారు. ఈ క్రమంలో మోదీకి సంబంధించి మరో వివాదం తెర మీదకు వచ్చింది. ఆ వివరాలు..
మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీకు నిజంగా దమ్ముంటే అమరావతికి ‘ కమ్మరావతి’ పేరు పెట్టరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా వర్నిలో తెలంగాణ కమ్మ సేవా సమితి ఆద్శర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆమె సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. నువ్వు చదువుకున్నవాడివైనా అమరావతికి, కమ్మవారికి ఉన్న గత చరిత్ర ఏమిటో నీకు అర్థం కాదని అన్నారు. […]