రీమేక్ అన్న పదానికి మహేష్ బాబు డిక్షనరీలో చోటు లేదు. సూపర్ హిట్ మూవీ రీమేక్ అంటే ఏ హీరో అయినా ఎగిరి గంతులేస్తారు. కానీ మహేష్ మాత్రం నో రీమేక్ అని చెప్పేస్తారు. ఎందుకంటే?
టాలీవుడ్‌లో అగ్ర హీరోలందరూ ఒకే చోట కలిశారంటే సినీ ప్రియులకు పండగే. బిగ్‌బాస్-4 ఫైనల్లో చిరంజీవి, నాగార్జున కలిసి సందడి చేస్తే చూసేందుకు రెండు కళ్లూ చాల్లేదు. వీరికి మరో స్టార్ హీరో వెంకటేశ్ జతకలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పైగా ఈ ముగ్గురు హీరోలు కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఇండస్ట్రీలో అంతకంటే హైప్ ఇంకేముంటుంది. అలాంటి క్రేజీ కాంబినేషన్‌కి 25ఏళ్ల క్రితమే పునాది పడినా.. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్టు్ ఆగిపోయింది. ఒక […]