సరిగ్గా 10 నెలల క్రితం అండర్-19 ఆడిన కుర్రాడు ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ రెహాన్ అహ్మద్ సంచలన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. కరాచీ వేదికగా జరుగుతున్న ఈ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రెహాన్.. తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టాడు. ఇప్పటికే రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోయిన పాక్‌ను.. చివరిదైన మూడో టెస్టులోనూ ఓటమి దిశగా నడిపించాడు. పాకిస్థాన్‌ను రెండో ఇన్నింగ్స్‌లో 216 […]