ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే చెప్పడం కొంత కష్టమే. కానీ దీన్ని గుర్తించొచ్చని సైంటిస్టులు అంటున్నారు. ప్రతి ఒక్కరి ముఖం, శరీరాకృతి ఒక్కో తీరులో ఉంటాయి. అయితే శాస్త్రీయంగా కొన్ని పద్ధతులను అనుసరించి అందమైన వ్యక్తుల ముఖాలను గుర్తించడం తేలికేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు ఈ ఏడాది అందమైన వ్యక్తి ఎవరో కూడా తేల్చి చెప్పేశారు. బ్రిటీష్ యాక్టర్ రెగె జీన్ పేజ్‌ను ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇందుకోసం సాంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ […]