ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్, గూగుల్, శాంసంగ్, రెడ్‌మీ వంటి టాప్ బ్రాండ్ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో టాప్ కంపెనీ స్మార్ట్‌ఫోన్స్ తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే.. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు పలు(47) రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ సంస్థ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త మొబైల్స్ కు ధీటుగా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది. తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్స్.. […]