అందరూ ఇప్పుడు విరివిగా విద్యుత్ పరికరాలను వాడుతున్నారు. ముఖ్యంగా అందరి ఇళ్లల్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. అయితే దానిని 24 గంటలు ఆన్ లోనే ఉంచాలి. కాబట్టి దాని వల్ల విద్యుత్ బిల్లు కూడా ఎక్కువగా వస్తుంది. కొన్ని కొన్ని సింపుల్ టిప్స్ తో మీరు ఆ విద్యుత్ బిల్లుని తగ్గించుకోవచ్చు.
మిలిగిన కాలాలతో పోలిస్తే సమ్మర్ లో ఫ్రిడ్జ్ ల అవసరం బాగా ఉంటుంది. చల్లటి నీళ్లు కావాలన్నా, ఆహార పదార్థాలు పాడవ్వకుండా భద్రపరుచుకోవాలి అన్నా ఫ్రిడ్జ్ అవసరం ఉంటుంది. అందుకనే మీకోసం బెస్ట్ డీల్స్ లో ఉన్న కొన్ని ఫ్రిడ్జ్ లను తీసుకొచ్చాం.
Viral Video: రిఫ్రిజిరేటర్ దాన్నే సింపుల్‌గా షార్ట్ కట్‌లో ఫ్రిడ్జ్ అని పిలుస్తుంటారు చాలా మంది. ఒకప్పుడు స్టేటస్ సింబల్‌గా ఉన్న ఈ వస్తువు.. ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. డబ్బున్న వాడు.. మధ్యతరగతి వాడు అన్న తేడాలు లేకుండా అందరూ ఫ్రిడ్జ్‌లను వాడేస్తున్నారు. ఇన్‌స్టాల్‌మెంట్ల పుణ్యమా అని మధ్య తరగతి వారి ఫ్రిడ్జ్ కల నెరవేరుతోంది. ధర విషయానికొస్తే.. ఓ రకం మంచి ఫ్రిడ్జ్ రూ. 15వేలనుంచి స్టార్ట్ అవుతుంది. సింగిల్ డోర్‌తో తక్కువ ఫీచర్స్‌తో ఈ […]