బాలీవుడ్ లో పర్ఫెక్షనిస్ట్ అంటే ముందుగా వినిపించే పేరు అమీర్ ఖాన్ దే. రీల్ లైఫ్ లో ఇంత పెర్ఫెక్ట్ గా ఉండే ఈ స్టార్ హీరో.., రియల్ లైఫ్ లో మాత్రం కొన్ని తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అమీర్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనేక కామెంట్స్ వినిపిస్తున్నాయి. రీనా దత్తాని ఇష్టపడి వివాహం చేసుకున్న అమీర్.. ఆమెతో 15 సంవత్సరాలు కాపురం చేశాక.., ఇద్దరు పిల్లలకి తండ్రి అయ్యాక, రీనాకి విడాకులు […]