ఈ మధ్యకాలంలో కామంతో కళ్లు ముసుకుపోయిన కొందరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడుతున్నారు. ఇటు గాలిగా తిరిగే యువకుల నుంచి బాధ్యత గల ఉద్యోగం చేస్తున్న అధికారుల వరకు కొందరు కీచక లెక్కలు ప్రయోగిస్తున్నారు. అయితే తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఓ బాధ్యత గల కానిస్టేబుల్ అభం శుభం తెలియని ఓ చిన్నారిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ శివారు శంకర్ పల్లిలోని నివాసం […]