అరుదైన రెండు తలల పామును అక్రమ రవాణా చేస్తున్న ముఠా పోలీసులకు పట్టుబడింది. వీరు పామును నేపాల్ కు తరలించే పయత్నంలో ఉండగా, సమాచారం అందుకున్న పోలీసులు డార్జిలింగ్ అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. దీనిని భారీ ధరకు విక్రయించాలనుకున్నారట.