మాగీ, నూడుల్స్, కిట్‌కాట్ చాక్లెట్, నెస్‌కాఫ్ – ఇవన్నీ చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చే పేరు నెస్లే. అయితే ప్రపంచంలోనే ఆహార ఉత్పత్తుల కంపెనీల్లో అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా గుర్తింపుపొందిన ఈ కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో 60 శాతానికి పైగా అనారోగ్యకరమైనవేనట. ఆస్ట్రేలియా హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రకారం అయితే మొత్తం ఫుట్ మరియు డ్రింక్స్ పోర్ట్ఫోలియో చూస్తుంటే 70 శాతం ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేనట్లు తేలింది. 90% బెవరేజెస్, కాఫీ మినహాయింపు మిగిలినవన్నీ కూడా […]