బిగ్ బాస్ షోని ఆదరించే వారు ఉంటారు. అలానే విమర్శించే వారు కూడా ఉంటారు. తాజాగా ఈ షోపై యూట్యూబర్ సరయు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రియాలిటీ షోస్ తెర వెనుక ఏం జరుగుతాయో ఆమె బయటపెట్టారు.
ఈ మద్య కాలంలో బుల్లితెరపై ఎన్నో రకాల రియాల్టీ షోలు వస్తున్నాయి. సెబల్రెటీలతో కొత్త కొత్తగా రియాల్టీ షోలను తెరపైకి తీసుకు వస్తున్నారు. రియాల్టీ షోలో పాల్గొన్న నటులకు బాగా క్రేజ్ వస్తుంది.
లేడీ పవర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్న సాయి పల్లవి.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి ముందు బుల్లితెర మీద డ్యాన్స్ షోస్ చేసిన విషయం తెలిసిందే. 2008లో తమిళంలో స్టార్ విజయ్ ఛానల్ లో ‘ఉంగళిల్ యార్ అడుత ప్రభుదేవా?’ అనే డ్యాన్స్ షోలోనూ, 2009లో ఈటీవీలో ప్రసారమైన ఢీ సీజన్ 4లో పాల్గొంది. ఈ షోస్ లో తనదైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో అందరి దృష్టినీ ఆకర్షించింది. తెలుగులో 3వ రన్నరప్ గా నిలిచింది. […]
బుల్లితెరపై రాణిస్తూనే వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యాంకర్, నటుడు ప్రదీప్ తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ చురకైన పంచులతో ఆకట్టుకునే ఆయన ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించాడు. కరోనా వేల టాలీవుడ్ లో రోజుకో విషాదం నెలకొంటుంది. తాజాగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. ప్రదీప్ తండ్రి పాండురంగ ఈ రోజు కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయితే పరిస్థితి […]