Virat Kohli: ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ భారీ షాకిచ్చింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన బాధలో ఉన్న కోహ్లీకి ఇది దెబ్బ మీద దెబ్బలా మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ అంటే ఐపీఎల్ కప్ కొట్టడంలో ఎక్స్ పర్ట్. కానీ ఈ సీజన్ లో ఆ స్పార్క్ ఎందుకో మిస్ అయినట్లు కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో చాలా పొరపాట్లు చేస్తూనే ఉంది. ఇంతకీ అవేంటి?
ఐపీఎల్‌లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ టీముల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. జయాపజయాలతో సంబంధం లేకుండా.. కోహ్లీ మార్క్‌తో ఆర్‌సీబీ అత్యంత ఎక్కువ మంది ఫ్యాన్స్‌ని సొంతం చేసుకుంది. అందరి ఆటగాళ్ళతో పోలిస్తే కోహ్లీ ఎంత డిఫరెంట్ గా ఉంటాడో.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ కూడా అంతే డిఫరెంట్. అచ్చూ కోహ్లీలా వాళ్లు ఏది చేసినా వెరైటీ.. ట్రెండింగే. ఎంసీఏ వేదికగా జరిగిన ఆర్‌సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌లో ఓ జంట చేసిన అందమైన పని అందర్నీ వారివైపు ఆకర్షించింది. […]
శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సీఎస్కే ఎంతో సులువుగా మ్యాచ్‌ను గెలిచేసింది. అంతేకాకుండా 14 పాయింట్లతో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. మ్యాచ్ ఫలితం చూశాక కోహ్లీ ఒకింత అసహనంగానే కనిపించాడు. స్వతహాగానే హైపర్ యాక్టివ్‌గా ఉండే కోహ్లీ మ్యాచ్ తర్వాత కాస్త డల్‌గా కనిపించాడు. కొద్దిసేపటికే కోహ్లీ అభిమానులను షాక్ గురిచేశాడు. కోహ్లీ చేసిన పనికి మొత్తం విరాట్, ధోనీ అభిమానులు ఫుల్ కుష్ అయిపోయారు. కెప్టెన్ కూల్ తన […]