తెలుగు సినీ ఇండస్ట్రీలో తన మార్క్ నటనతో, యాటిట్యూడ్ తో స్టార్ హీరోగా వెలుగొంది, అభిమానులకు ఆరాద్య నటుడిగానే కాకుండా ఆరాద్య దైవంలా మారారు పవన్ కళ్యాణ్. విలక్షణమైన వ్యక్తిత్వంతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.
ఇటీవల ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే. చెన్నైలోని తన నివాసంలో ఆయన గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయి. శ్రీనివాసమూర్తి మరణవార్తతో డబ్బింగ్ ఇండస్ట్రీకి, అసోసియేషన్ లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. సినీ ప్రముఖులతో పాటు తెలుగు, తమిళ ప్రేక్షకులు మూర్తి ఆకస్మిక మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. పలువురు ప్రముఖులు సైతం స్పందిస్తూ మూర్తి లేని లోటు ఎవరూ పూడ్చలేరని.. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ సినిమాలకు పెద్ద లాస్ అని పేర్కొన్నారు. ఆయితే.. […]