ఇటీవల కాలంలో హీరోయిన్స్ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనబడుతుండటం మనం చూడొచ్చు. వెండితెరపై తమ అందాల ఆరబోతకు అవకాశాలున్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా మరింత బోల్డ్‌గా ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట అగ్గి రాజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాషన్ , ట్రెండ్‌కు తగ్గట్లు బట్టలు వేస్తూ అలరిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశీ రౌటేలా వేసుకున్న బట్టలపై నెట్టింట చర్చ జరుగుతున్నది. బాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ మోడల్ ఊర్వశి రౌతెలా తన ఫొటో షూట్స్ […]