గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. స్టార్ నటులు, దర్శక, నిర్మాతలు కన్నుమూయడంతో వారి కుటుంబంలోనే కాదు.. అభిమానులు సైతం శోకసంద్రంలో మునిగిపోతున్నారు.