ప్రముఖ దర్శకుడు రాజమౌళితో అంతర్జాతీయ స్థాయి సినిమా SSMB29తో బిజీగా ఉంటూనే నిర్మాతగా అవతారమెత్తాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ సినిమా ఫస్ట్ లుక్ చాలా ప్రత్యేకంగా ఉండి ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఈ ఫస్ట్ లుక్‌లో కన్పిస్తున్న హీరోని గుర్తు పట్టారా లేదా.. మహేశ్ బాబు నిర్మాతగా కొత్త సినిమా త్వరలో తెరకెక్కనుంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఆకట్టుకున్న వెంకటేశ్ మహాతో సినిమా నిర్మించనున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుద చేయడమే కాకుండా రావు […]