దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్ది రోజులుగా నిలకడగా సాగుతున్న కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. గత కొంత కాలంగా సోనియాగాంధీ వరుసగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమకు స్వల్పంగా జ్వరం రావడం.. ఇతర ఇబ్బందులు పడుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అయిన సుర్జేవాలా తెలిపారు. ఆమెకు పరీక్షలు జరిపిన తర్వాత కరోనా పాజిటీవ్ […]