తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఆరుగురు వలస కార్మికులు సామూహిక అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. రామేశ్వరంలోని వడకాడు గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళకు గతంలో వివాహం జరిగింది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే వడకాడు మత్స్యకార గ్రామంలో మంగళవారం ఉదయం ఆ మహిళ చేపల కోసం వెళ్తుండేది. ఇక్కడే పనిచేస్తున్న కొందరు వలస […]