ఎలక్షన్స్ సమయంలో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ప్రకటనలు, హామిలు ఇస్తుంటాయి. అదే విధంగా ఓటర్లను రాజకీయ పార్టీలు ప్రలోభాలకు గురిచేయడం సర్వసాధారణంగా జరిగే విషయమే. ఎన్నికల సమయం దగ్గర పడ్డేకొద్ది నగదు, మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి. అయితే ఇందతా లోలోపల రహస్యంగా జరిగే వ్యవహారం మాత్రమే. ఓటర్లకు నగదు, మద్యం పంచుతున్నప్పటికి ఏ రాజకీయనేత బహిరంగంగా చెప్పరు. అయితే ఓ మాజీ మంత్రి మాత్రం బహిరంగంగానే […]