రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ లోని శ్రీరామ నగరంలో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుకున్న రామానుజుల సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం నిర్వహణకు భారీ కసరత్తు జరుగుతోంది. 216 అడుగుల విరాట్ మూర్తి, 120 కిలోల బరువున్న 54 అంగుళాల స్వర్ణమూర్తి, 108 వైష్ణవ ప్రధాన ఆలయాలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలతో ఈ ఆధ్యాత్మిక క్షేత్ర నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు రూ.1200 కోట్ల భారీ వ్యయంతో ఈ క్షేత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ […]
ముచ్చింతల్ లో 11వ రోజు రామానుజచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రీరామనగరంలో శ్రీ భగవద్రామానుజుల సహస్రాబ్ధి ఉత్సవాలు మహావైభవంగా సాగుతున్నాయి. వేదమంత్రాలు, అష్టోత్తర నామాలు, శ్రీలక్ష్మీనారసింహుడి స్తోత్రాలతో..శ్రీరామ నగరం పులకించి పోతోంది. యాగాలు, యజ్ఞక్రతువులు, విశేషపూజలతో ఆధ్మాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా పలువురు సెలబ్రెటీలు సమతామూర్తిని దర్శించుకునేందుక క్యూ కడుతున్నారు. సినీ, రాజకీయ నాయకులు సమతామూర్తిని దర్శించుకున్నారు. ఇది చదవండి: సీఎం జగన్ ఆశ నేరవేరుతుందా? విశాఖ సినిమా హబ్ అవుతుందా? ముచ్చింతల్ లోని […]