నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్వేషణలో వచ్చే అవకాశాలను యువత అంది పుచ్చుకోవాలి. లక్ష్యాలను ఎంపిక చేసుకొని, వాటిని సాధించే దిశగా కృషి చేయాలి. అలా ఆశయసిద్ధి ఉండబట్టే న్యూజిలాండ్‌లో మన దేశానికి చెందిన అమ్మాయి ఓ అరుదైన ఘనత సాధించింది. రమణ్‌దీప్‌కౌర్ సంధు అనే అమ్మాయి న్యూజిలాండ్‌లో పోలీస్‌గా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. సంధు పుట్టి, పెరిగిందంతా పంజాబ్లోనే. చదువు కూడా ఇక్కడే పూర్తి చేసింది. అయితే, 2012లో […]