భారత దేశంలో అయోద్య మందిరాన్ని ఎంతో అద్భుతంగా నాగార శైలిలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణం త్వరలో పూర్తవుతుందని నిర్మాణ కమిటీ చైర్మన్ తెలిపారు.
రాముడు పుట్టింది అయోధ్యలోనే. ఎన్నో శతాబ్దాలుగా పలు తరాలకు చెందిన వారు రామాలయం నిర్మాణం కోసం నిస్వార్ధ త్యాగాలు చేశారు. రామాలయ నిర్మాణం కోసం సాగిన త్యాగాలు, అంకిత భావం, సంకల్పం కారణంగానే ఇది సాకారం అయింది. అయోధ్యలో నిర్మిస్తున్న రామమందిరం 2025 చివరికల్లా పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అంతకు రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబర్ నాటికి గర్భగుడి నిర్మాణం పూర్తవుతుందని, గర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంటనే భక్తులకు ప్రవేశం కల్పిస్తారని అయోధ్య […]