సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలకు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటుంటారు. వారి అభిమానం చూస్తుంటే ఒక్కోసారి ఔరా అనిపిస్తుంది. ఈ మద్యనే ప్రముఖ దర్శకుడు సుకుమార్‌పై ఓ అభిమాని వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నాడు. రెండున్నర ఎకరాల భూమిలో వరి పంటతో సుకుమార్ రూపం వచ్చేలా పంటను సాగు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ చూసి సుకుమార్ కళ్లు చెమ్మగిల్లాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఒక అభిమాని వినూత్నంగా […]