సోదర సోదరీమణుల మధ్య బంధానికి గుర్తు రాఖీ పండుగ. ఈ ఏడాది ఆగస్టు 9 రేపు జరగనుంది. ఈ క్రమంలో రాఖీ ఎలా కట్టాలి, ఎన్ని ముడులు వేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలనే ఆసక్తికర అంశాల గురించి తెలుసుకుందాం. రాఖీ లేకా రక్షా బంధన్ ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజున జరుపుకుంటారు. రేపు ఆగస్టు 9న దేశవ్యాప్తంగా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య రాఖీ పండుగ కన్పిస్తుంది. రాఖీ వెనుక పౌరాణిక నేపధ్యం ఉంది. దేవతలు, రాక్షసుల […]