సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఒక్క ఇండియాలోనే కాదు. జపాన్, మలేషియా లాంటి ప్రాంతాల్లో కూడా తన సినిమాలతో అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఎంత మార్కెట్ ఉంటుందో? అంతే మార్కెట్ జపాన్‍లో ఉంటుంది రజినీకాంత్‌కి. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భాషలతో సంబంధం లేకుండా ఆయనకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా సౌత్ లో ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అలాగే […]
సినీ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ అయినా సక్సెస్ కోసమే పరుగులు పెడుతుంటారు. కానీ.., ఒక వయసు వచ్చేశాక అదే పరుగుని హుందాగా ఆపడం అనేది ఓ గొప్ప విషయం. నటభూషణుడు శోభన్ బాబు ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అయితే.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా అలాంటి ప్లాన్ లోనే ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దక్షిణాది భారతదేశంలో సినీ అభిమానులకు రజనీకాంత్ పేరు చెబితే చాలు.., అంతులేని అభిమానంతో గంతులేస్తారు. హీరోయిజానికి […]