నటుడు సోనూసూద్ అంటే దేశంలోనే కాదు ప్రపంచంలోని ప్రతి భారతీయుడికీ తెలుసు. కరోనా సంక్షోభ సమయంలో నటుడు సోను సూద్ నిస్వార్థంతో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారు. వేలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేరుకోవడానికి సహాయం చేశాడు. విదేశాల్లోని వారిని ప్రత్యేక విమానాలు వేయించి రప్పించాడు. ఇలా ఎంతో మందికి తనవంతు సహాయాన్ని అందించాడు. కొంత మంది సోనూసూద్ పేరుతో మోసాలకు తెగబడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఓ మహిళను కొంత మంది సైబర్ […]