కొన్ని రోజుల క్రితం వరకు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంటీ అనే పదం ఎంతటి వివాదాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా మీద హాట్ యాంకర్ అనసూయ చేసిన కామెంట్స్.. ఆ తర్వాత ఆమె మీద సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్.. ఆ తర్వాత ఆంటీ వివాదం తెర మీదకు వచ్చింది. ఆంటీ అనడం ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది.. అంటూ అనసూయ సీరియస్ అయ్యింది. ఈ […]
రాజారవీంద్ర.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నాడు. అయితే చిరంజీవికి రాజారవీంద్రకు మధ్య మంచి బంధమే ఉంది. చిరంజీవి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చిన రాజారవీంద్ర ఆయనను అమితంగా ఆరాధిస్తుంటాడు. అయితే తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యులో పాల్గొన్న రాజారవీంద్ర కొన్ని కీలక విషయాలు పంచుకున్నాడు. ఇది కూడా చదవండి: సుకుమార్ దర్శకత్వంలో జంటగా మెగాస్టార్ – అనసూయ! ‘చిరంజీవి అన్నయ్యకు విపరీతమైన మెచ్యురిటీ ఉంటుంది. […]
బిగ్‌బాస్5 తెలుగులో అద్భుతమైన ఆటను ప్రదర్శించి విజేతగా నిలిచిన సన్నీ గురించి సోషల్ మీడియా పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బిగ్‌బాస్ 5 తెలుగు విన్నర్ సన్నీ, అలాగే ఎన్టీఆర్ హోస్ట్‌గా చేసిన మరో పెద్ద గేమ్ షో ఎవరు మీలో కోటీశ్వరుడులో మొదటిసారి కోటి రూపాయలు గెలిచిన రాజా రవీంద్రకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పెద్ద గేమ్ షోలలో విజేతలుగా నిలిచిన వీరిద్దరిది ఉమ్మడి ఖమ్మం జిల్లానే […]
‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తెలుగు టెలివిజన్ చరిత్రలో తొలిసారి కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర రికార్డ్ క్రియేట్ చేశారు. రాజా రవీంద్రది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్సై గా జాబ్ చేస్తున్నారు. అయితే.. “ఎవరు మీలో కోటీశ్వరుడు” గేమ్ లో హాట్ సీట్ పై ఉండగా.. రాజా రవీంద్ర హోస్ట్ జూనియర్ యన్టీఆర్ తో చాలా […]
‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. ఈ సీజన్‌లో తొలిసారి ఎవరు మీలో కోటీశ్వరులు షోలో కోటి గెలిచిన వ్యక్తి రాజా రవీంద్ర. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరులు షోలో కోటి రూపాయలు అందుకున్న తొలి కంటెస్టంట్‌గా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. […]
‘రాజా రవీంద్ర’ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అనడంలో సందేహం లేదు. తొలిసారి మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో కోటి గెలిచిన వ్యక్తిగా రాజా రవీంద్ర చరిత్ర సృష్టించాడు. అతనిది తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం. షోలో మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్పి… మంగళవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో చెక్కు అందుకున్నాడు. రాజా రవీంద్ర ప్రయాణంలో మనం గమనించాల్సినవి రెండే ప్రశ్నలు. ఒకటి అతడ్ని హాట్ సీట్ మీదకు తీసుకొచ్చిన […]
మెగాస్టార్ చిరంజీవి.. పరిశ్రమలో ఆయన స్థాయి గురించి మాటల్లో చెప్పడం అసాధ్యం. అయితే.., మెగాస్టార్ అంటే కేవలం సినీ స్టార్ మాత్రమే కాదు. మంచి మనసున్న మహనీయుడు కూడా. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా ఆయన కొన్ని దశాబ్దాల నుండి ఎన్నో వేల కుటుంబాలలో వెలుగులు నింపారు.. నింపుతున్నారు. కరోనా కష్ట కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఆక్సిజన్ బ్యాంక్స్ ఏర్పాటు చేసి చిరంజీవి చేసిన సేవ, సినీ కార్మికుల కుటుంబాలకి ఆయన అందించిన సహాయం […]