పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్.. వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉంటున్నాడు. ప్రభాస్ కు సినిమాల తర్వాత బాగా ఇష్టమైనవి ఖరీదైన కార్లని అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికే ప్రభాస్ గ్యారెజ్ లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. గతేడాది ఆ కార్చ జాబితాలోకి లాంబోర్గినీ కూడా చేరిన విషయం తెలిసిందే. ఆ లాంబోర్గినీ అవెంటడోర్ ఎస్ రోడ్‌స్టర్ కారు ధర దాదాపుగా రూ.6 కోట్ల వరకు ఉంటుంది. మొన్నటి వరకు ప్రాజెక్ట్-కే సెట్ కి ప్రభాస్ […]
తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది నట వారసులు వచ్చారు.. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఇండస్ట్రీలో స్టార్ డమ్ తెచ్చుకున్నారు. అలాంటి వారిలో యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో పెద్దగా హిట్స్ లేకపోయినా.. చత్రపతి హిట్ తర్వాత ప్రభాస్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. ఇక బాహుబలి, బాహుబలి 2 చిత్రాల తర్వాత జాతీయ స్థాయిలో పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం […]