హైదరాబాద్ లో గత మూడు రోజులుగా ముసురుతో కూడుకున్న వర్షం కంటిన్యూగా కురుస్తుంది. దీంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు అంటున్నారు.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో వాతవరణంలో పలు రకాల మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు సూర్యడు తన ప్రతాపాన్నిచూపిస్తుంటే.. మరోవైపు కారుమబ్బులు పట్టడంతో వరుణడు హూరెత్తిస్తున్నాడు.
వర్షాకాలం ప్రారంభం అయ్యింది. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం, ఊహించడం కష్టం. ఈ కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక భాగ్యనగరంలో వర్ష బీభత్సం ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించేవాడికే తెలుస్తుది. ఇక వర్షాకాలంలో ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా సహజం. అందుకే వాతావరణంలో కాస్త మార్పు వచ్చినా జాగ్రత్తగా సురక్షిత ప్రదేశంలోకి చేరాలి. అయితే మన దగ్గర చాలా మంది వర్షం ప్రారంభం కాగానే చెట్ల కిందకు పరిగెడతారు. అలా చేయడం చాలా ప్రమాదం […]
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో గురువారం ఉదయం అల్లపీడనం ఏర్పడింది. అది రానున్న 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడన ప్రభావంతో రాగల రెండు మూడు రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని IMD […]