గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు వరుసగా కన్నుమూస్తున్నారు. శుక్రవారం ప్రముఖ మలయాళ నటుడు వీపీ ఖలీద్ మరణించిన వార్త మరువక ముందే మరో నటుడు ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ప్రముఖ ఒడియ నటుడు రాయ్ మోహన్ ఫరిదా తన గదిలో ఉరివేసుకుని మృతి చెందారు.. 58 ఏళ్ల ఫరిదాకు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వివరాల్లోకి […]