ఏ పరిశ్రమలోనైనా, ఏ రంగంలోనైనా ఉద్యోగులది కీలక పాత్ర. ఇక ప్రభుత్వాలు సమర్థవంతంగా నడవాలి అంటే అన్ని రంగాల్లోని ఉద్యోగులు శక్తికి మించి పనిచేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే వారి పనికి తగ్గట్లుగా జీతాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే వారి వారి ఆర్థిక పరిస్థితులను బట్టి రాష్ట్రాల్లో ఉద్యోగుల జీతాల్లో తేడాలు ఉంటాయి. ఇక ఉద్యోగులు సంతృప్తిగా, సంతోషంగా జాబ్ చేయాలి అంటే వారి పనికి తగిన జీతం వారికి ఇవ్వాలి. ఈ నేపథ్యంలోనే 80 […]