సమంత ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. హిందీ, ఇంగ్లీష్ బైలింగువల్ సినిమా ‘చెన్నై స్టోరీస్’లోనూ ఆమె నటిస్తున్నారు.
టాలీవుడ్‌లో క్యూట్ కపుల్స్‌లో ఒకరు రాహుల్ రవీంద్రన్, చిన్మయి. వీరిద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కామ్ గోయింగ్.. మరొకరు ఫైర్ బ్రాండ్‌గా ఉండే వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం ఓ ఎత్తు అయితే.. ఇన్నాళ్లు కలిసి ఉండటం పట్ల ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి కవలలు పుట్టిన సంగతి విదితమే. అయితే ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఈ ఇద్దరూ..
సినిమా ఇండస్ట్రీపై చాలా మందికి రకరకాల అభిప్రాయలు ఉంటాయి. ఇక కొందరికి మంచి అభిప్రాయం ఉంటే.. మరికొందరికి చెడు అభిప్రాయాలు ఉంటాయి. దాంతో పరిశ్రమలోని సెలబ్రిటీస్ పై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శలు ఒక్కోసారి బాధించక పోవచ్చు గానీ కొన్ని సార్లు మాత్రం మనోవేదనకు గురిచేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలా మనోవేదనలో ఉన్న వారికి మాట సాయం అందించడం ఓ వ్యక్తి చేసే మంచిపని. అలాంటి సాయంమే సమంతకు చేశాడు ఓయువ డైరెక్టర్ […]
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఏం చేసినా వెంటనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం చూస్తున్నాం. అదీగాక సెలబ్రిటీలు కూడా ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగానే ప్రిపేర్ అవుతున్నారు. ఇదివరకు సినిమా విషయాలు తప్ప వేరే ఏ విషయాలు బయటికి మాట్లాడేవారు కాదు. కానీ.. కొన్నేళ్లుగా సినిమాలతో పాటు లైఫ్ స్ట్రగుల్స్, పర్సనల్ విషయాలను కూడా సోషల్ మీడియాలో, ఇంటర్వ్యూలలో షేర్ చేసుకుంటున్నారు. ఇదంతా ఓవైపు అనుకుంటే.. మరోవైపు వీడియో వ్లాగ్స్, హోమ్ టూర్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటికే […]
Chinmayi: ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయ్యింది. అదికూడా ఇన్ స్టాగ్రామ్ స్వయంగా చిన్మయి అకౌంట్ ను డిలీట్ చేయడం గమనార్హం. అందుకు కారణం ఆమె అకౌంట్ ని రిపోర్ట్ చేయడమే. ఆ రిపోర్ట్ చేసింది కూడా ఎవరో కాదు నెటిజన్స్. ప్రస్తుతం.. చిన్మయి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయిన విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మరి చిన్మయి అకౌంట్ డిలీట్ అవ్వడం […]
సింగర్ చిన్మయి… డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సింగర్ గానే కాకుండా సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పిందిస్తూ తన భావనను వ్యక్తపరుస్తుంది. మరీ ముఖ్యంగా ఆడవాళ్లపై వచ్చే ఎలాంటి అంశాలపై అయిన ఈ సింగర్ స్పందిస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. అయితే చిన్మయి- రాహుల్ దంపతులు ఇటీవల పండంటి కవలలకు జన్మనిచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. […]
సినీ ఇండస్ట్రీలో తన గానంతో ఎంతో మంది మనసు దోచిన సింగర్ చిన్మయి శ్రీపాదకు కవలలు పుట్టారు. తనకు ముద్దు ముద్దుగా ఉన్న ఇద్దరు కవలలు పుట్టారని నటుడు, దర్శకుడు రాహూల్ రవీంద్ర సోషల్ మీడియా వేధికగా తెలియజేశారు. దీనికి సంబంధించిన చిన్నారుల చేతులను ఫోటో తీసి నెట్టింట షేర్ చేశాడు. అంతేకాదు వాళ్లకు అప్పుడే పేర్లు కూడా పెట్టారు. ‘ద్రిప్త, శర్వాస్.. మా జీవితంలోకి కొత్తగా వచ్చిన అతిధులు.. ఎప్పటికీ మాతోనే ఉండిపోతారు’ అంటూ రాసుకొచ్చాడు. […]
టాలీవుడ్ లో తనదైన టైమింగ్ డైలాగ్ లతో అందరిని నవ్విస్తుంటారు వెన్నలకిషోర్. ఆయన నటుడిగానే కాకుండా రచయితగా కూడా సుపరిచితులు. ఎన్నో సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తన పేరును ప్రత్యేకంగా నిలుపుకుంటున్నారు. ఈయనతో పాటు రాహుల్ రవీంద్రన్ కూడా నటనతోనే కాకుండా సినిమాలను కూడా తెరకెక్కిస్తుంటాడు. ఇక వీళ్ళద్దరు వరుస అవకాశాలతో సినిమాల్లో నటిస్తు వాళ్ళ ప్రతిభను చూపిస్తున్నారు. ఇక తాజాగా రాహుల్ రవీంద్రన్, వెన్నలకిషోర్ ఒలంపిక్స్ లో ఒక్క అవకాశం ఇవ్వండని వేడుకుంటున్నారు. సినిమాల్లో నటించే […]