రఘురామ కృష్ణరాజు ను పోలీసులు కొట్టారా.. నిన్న రాత్రి విచారణ సందర్భంగా రఘురామ కృష్ణరాజు పై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారా.. అంటే అవుననే అంటున్నారు రఘురామ కృష్ణరాజు. తనను పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని అయ్యన్న ఆరోపించారు. హైదరాబాద్ నుంచి గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లిన పోలీసులు తనపై చేయి చేసుకున్నారని రఘురామ లాయర్లు జడ్జికి పిర్యాదు చేసారు. ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో న రఘురామ రిమాండ్ రిపోర్ట్ సబ్ మీట్ […]
అమరావతి- నర్సాపురం పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం అయనను ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తీసుకెళ్లారు. రఘురామ కృష్ణరాజు అరెస్ట్ పై ఏపీ హైకోర్టులో హౌన్ మోషన్ పిటిషన్ దాఖలైంది. ఇండియన్ పీవల్ కోడ్.. ఐపీసీ నిబంధనల ప్రకారం రఘురామ కృష్ణరాజును అరెస్టు చేయలేదని ఆయన తరపున అడ్వకేట్లు హైకోర్టులో హౌస్ పిటిషన్ దాఖలు చేశారు. […]