సినీ సెలబ్రెటీలకు సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు ప్రేక్షకులు, అభిమానులు. కానీ.. ఏ విషయమైనా సెలబ్రిటీలు కెమెరా ముందు కనిపిస్తేనే.. వారిచ్చే అప్ డేట్స్ పై ఫ్యాన్స్ కి క్లారిటీ వస్తుంది. సోషల్ మీడియా వచ్చాక తమ ఫ్యామిలీ విషయాలతో పాటు.. హోమ్ టూర్ వీడియోలు చేస్తూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తున్నారు సెలబ్రిటీలు.
అనేక సినిమాల్లో విలన్ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉంటూ నవ్వులు పూచించే కామెడీ రౌడీ రఘు చాలామందికి సూపరిచితమే. చాలా కాలంగా రఘు సినిమాల్లో కనిపించడంలేదు. తాజాగా వైన్‌షాప్ నడిపిస్తూ ప్రత్యక్షమయ్యాడు. నల్లగొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌లో రెండు వైన్‌షాప్‌లను రఘు నిర్వహిస్తున్నాడు. వైన్‌షాప్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో రెండు దుకాణాలను దక్కించుకున్నట్లు సమాచారం. అభినవ్ 1, అభినవ్ 2 పేరిట రెండు వైన్‌షాప్‌లను రఘు ఏర్పాటు చేశాడు. గతంలో వెండితెరపై నటుడిగా ప్రేక్షకులను అలరించిన నటుడు […]