Rag Doll: మనిషి తన జీవితంలో దేన్నైనా భరించగలడు కానీ, ఒంటరి తనాన్ని మాత్రం కాదు. ఎక్కువ రోజులు ఒంటరిగా గడిపితే.. మానసిక రుగ్మతలు తలెత్తతాయి. కొంతమంది ఒంటరితనాన్ని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి కూడా పోతుంటారు. కానీ, ఓ యువకుడు మాత్రం ఒంటరితనాన్ని తప్పించుకోవటానికి ఓ బట్ట బొమ్మతో స్నేహం చేశాడు. ఆ బొమ్మతో ప్రేమలో పడి పెళ్లికి కూడా సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. మోంట్‌బీకే5959 అనే టిక్‌టాక్ ఖాతాదారుడు ఒంటిరి తనాన్ని భరించలేక నటాలియా అనే బట్ట […]