వెండితెరను ఏలే నటీ నటుల్లో రాజకీయాల్లో రాణించినవాళ్లు తక్కువే. ఈమె కూడా అలాంటిదే. తమిళ, తెలుగు, మలయాళ సినిమాల్లో రాణించిన ఈమె ఇప్పటికీ వెండితెరపై తళుక్కుమంటోంది. ఈ హీరోయిన్ చిన్ననాటి ఫోటోను మీకోసం అందిస్తున్నాం. ఫోటో చూసి ఆమెవరో గుర్తు పట్టగలరా.. ఒకప్పుడు తెలుగు, తమిళ సినిమాల్లో టాప్. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని టాప్ హీరోలతో పనిచేసింది. ఇప్పుడు కూడా సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్‌లతో నటిస్తోంది. తెలుగు ఒక్కటే కాకుండా హిందీ, మలయాళం, కన్నడ చిత్రాల్లో […]