గాల్లో ఎగురుతూ అందుకునే సూపర్‌మ్యాన్ క్యాచ్‌లు పురుష క్రికెట్‌లోనే కాదు.. మహిళల క్రికెట్‌లోనూ సూపర్‌ఉమెన్ క్యాచ్‌లు ఉంటాయి. ఒక అద్భుతమై క్యాచ్‌తో పాటు రనౌట్ ఇలా కూడా చెయొచ్చా అని ఆశ్యర్యపోయేలా చేశారు.. ఇండియన్ ఉమెన్స్ టీమ్ ప్లేయర్ రాధా యాదవ్. బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం భారత్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాను 11వ ఓవర్‌లో రాధా యాదవ్ దారుణంగా దెబ్బతీసింది. రాధా […]