ఈ మధ్యకాలంలో ఓటిటి సినిమాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్న సినిమాలు కాకుండా.. డైరెక్ట్ ఓటిటి స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు/వెబ్‌సిరీస్‌ల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే.. థియేటర్స్ లో రిలీజైన సినిమాలైనా ఏదొక రోజు తిరిగి ఓటిటిలోకే రావాల్సి ఉంటుంది. సో.. పెద్ద చిన్న సినిమాలనే తేడా లేకుండా సినిమాలను ఎప్పటికప్పుడు ఓటిటి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఇక ఇటీవల న్యూ ఇయర్ సందర్భంగా థియేటర్స్ […]