కనిపించని ఆటగాడి మీద సంచలన వ్యాఖ్యలు చేయడం సహజం. కానీ సహచర ఆటగాళ్ల మీద ఇప్పుడు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు కృనాల్ పాండ్య. బహిరంగంగానే తన జట్టులో ఒకరికి చాలా బద్ధకం అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లో విజయం సాధించడంతో కొంతమంది స్టార్ ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చి, భారీ మార్పులతో మూడో మ్యాచ్‌లో బరిలోకి దిగిన టీమిండియా దారుణ ఓటమి చవిచూసింది. దీంతో సౌతాఫ్రికాను క్లీన్‌స్వీప్ చేయలేకపోయింది. టీ20 వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా ఈ సిరీస్ విజయం సాధించినా.. ఈ సిరీస్‌తో ఎక్కువ లాభపడింది మాత్రం సౌతాఫ్రికానే. ఈ సిరీస్ కంటే ముందు టీమిండియా నుంచి […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్‌లో బ్యాటర్లు పరుగుల వరద పారించారు. బ్యాటింగ్‌కు పూర్తిగా అనుకూలించిన పిచ్‌పై ఫోర్లు, సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. మొత్తం కలిపి 40 ఓవర్ల ఈ మ్యాచ్‌లో ఏకంగా 458 పరుగులు నమోదు అయ్యాయి. ఈ హైస్కోరింగ్ మ్యాచ్‌లో టీమిండియా కేవలం 16 పరుగులతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు కేఎల్ రాహుల్(57), రోహిత్ శర్మ(43) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్(61), విరాట్ కోహ్లీ(49 నాటౌట్) […]
ఐపీఎల్ 2022 సీజన్ చివరి దశకు చేరుకుంది. బుధవారం లక్నో సూపర్ జెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు కన్నులపండగ అనే చెప్పొచ్చు. ముఖ్యంగా కేఎల్ రాహుల్- డీకాక్ ల బ్యాటింగ్.. ఈ సీజన్ కే హైలెట్. 20 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. 210 పరుగులు చేశారు. డికాక్.. 70 బంతుల్లో 140 నాటౌట్! 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో.. ఆకాశమే హద్దుగా చెలరేగి అసలైన ఐపీఎల్ మజాను […]
ఐపీఎల్ 2022లో శుక్రవారం లక్నో సూపర్‌జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సారథ్యంలోని లక్నో విజయం సాధించింది. ఈ గెలుపుతో లక్నో తమ ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగు పర్చుకుంది. 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికల్లో మూడో స్థానంలో ఉంది. ఇక పంజాబ్ ఐదో ఓటమిని చవిచూసింది. 9 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 5 అపజయాలతో పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో ఉంది. ఈ ఓటమితో పంజాబ్ ప్లేఆఫ్ […]
భారత్-సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, వికెట్ కీపర్ క్వింటన్ డి కాక్ అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతని నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు. తొలి టెస్టులో డి కాక్ రెండు ఇన్నింగ్స్ 55 పరుగులు మాత్రమే చేశాడు. కాగా వన్డే, టీ20 ఫార్మాట్‌లలో కొనసాగుతానని డికాక్ పేర్కొన్నాడు. 2014లో […]