తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నాని హీరోగా సమంత హీరోయిన్ గా ‘ఈగ’ చిత్రం బాక్సాఫీస్ షేక్ చేసింది. ఈ మూవీలో విలన్ గా కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ నటించారు. కన్నడ లో స్టార్ హీరో అయినప్పటికీ టాలీవుడ్ లో విలన్ గా నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నాడు కిచ్చా సుదీప్. ఆ తర్వాత బాహుబలి చిత్రంలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. తెలుగులో సుదీప్ కి మంచి మార్కెట్ […]