పాకిస్థాన్ లో రాజకీయ ప్రముఖలపై కాల్పు జరిపిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ కాల్పులో కొందరు రాజకీయ ప్రముఖులు మృతిచెందారు. అలానే అప్పుడప్పుడు నేతలపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా పాక్ మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని వజీరాబాద్ లో ర్యాలీ జరుగుతుండగా దుండగలు కాల్పులు […]