దేశంలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మళ్లీ అధికారం కోసం, అధికారానికి దూరమైన పార్టీలు అధికారం కోసం.. ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకోవడానికి హామీల వర్షం కురిపిస్తున్నారు. యూపీలో ప్రస్తుతం విడతల వారీగా ఎన్నికలు జరగుతున్నాయి. పంజాబ్ రానున్న రోజులు ఎన్నికల జరగనున్నాయి. దీంతో అక్కడ ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. […]
రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీ లో ఉంటారో చెప్పడం కష్టం. ఎందుకంటే ఈ రోజు ఒక పార్టీలో ఉన్న వారు కొన్నాళ్లకు మరో పార్టీలో కనిపిస్తారు. రాజకీయ నేతలు పార్టీలు మారడం ఆశ్చర్యం కాదు. కానీ ఓ ఎమ్మెల్యే మాత్రం 39 రోజుల్లోనే మూడు పార్టీలు మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు, ఎక్కడో ఇప్పుడు తెలుసుకుందాం.. పంజాబ్ కాంగ్రెస్ పార్టీకి చెందిన హరగోవింద్ పూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే బల్వీందర్ […]
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఏడాదికి పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేశారు. ఆ సమయంలో దేశం మొత్తం రైతులకు మద్దతుగా నిలబడింది. దీంతో రైతు ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఆ మూడు సాగు చట్టాలను బేషరతుగా రద్దు చేసింది. అది రైతుల విజయంగా కీర్తించబడింది. ప్రధాని మోదీ రైతులకు, యావత్ దేశానికి క్షమాపణ చెప్పిమరీ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. అయినా […]