మనిషి జీవితంలో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నా కూడా.. బాల్యపు మధురస్మృతులనేవి ఎంతో ప్రత్యేకం. టీనేజ్, మ్యారేజ్ తర్వాత కానీ, వృద్ధాప్యంలో కానీ.. చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ.. ‘ఏదేమైనా ఆ రోజులే వేరు, చిన్నప్పటి రోజులే బాగుండేవి’ అని అనుకుంటూ ఉంటారు.
బెంగళూరు- కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం కేవలం శాండల్ వుడ్ నే కాదు, యావత్తు భారత దేశ సినిమా ఇండస్ట్రీని విషాదంలో ముంచింది. కర్ణాటక రాష్ట్రం అంతా కన్నీటి పర్వంతం అయ్యింది. ఇంట్లో జిమ్ చేస్తుండగా ఛాతిలో నొప్పి వచ్చిందని ఆస్పత్రిలో చేరిన పునీత్ రాజ్ కుమార్, ఆ తరువాత పరిస్థితి విషమించడంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. పునీత్ అకాల మరణంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ […]