సినీ ఇండస్ట్రీలో పెళ్లి కాకుండా ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్స్ పెళ్లి, కెరీర్ గురించి ఎన్నో రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాగని వచ్చిన ప్రతీ రూమర్ పై హీరోయిన్స్ స్పందించడం అనేది మనం చూడలేదు. కాకపోతే ఎప్పుడైనా రూమర్స్ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎలాగైనా పర్సనల్ లైఫ్ పై క్రియేట్ చేస్తే మాత్రం కొన్నిసార్లు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు హీరోయిన్స్. అయితే.. ఆ విధంగా టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తో సీక్రెట్ పెళ్లి అంటూ […]