ఏదైనా సినిమాలోని పాటలు ఫేమస్ అయితే చాలు.. వాటికి డ్యాన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు పలువురు. దీనికి సెలబ్రిటీలేమీ అతీతం కాదూ. సీరియల్స్ యాక్టర్స్ దగ్గర నుండి సినిమా హీరో హీరోయిన్ల వరకు ఫేమస్ పాటలకు డ్యాన్సులు వేస్తున్నవారే. రీల్స్, షాట్స్ రూపంలో వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ కలెక్టర్ ఓ ఫేమస్ సాంగ్ కు డ్యాన్స్ చేసి అబ్బురపరిచారు.
వెంకటేశ్- విజయశాంతి జంటగా నటించిన చినరాయుడు సినిమా అందరూ చూసే ఉంటారు. ఆ సినిమాలో విజయశాంతి అప్పు తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉండగా.. వెంకటేశ్ చదివింపుల విందు పెట్టమని తీర్పు ఇస్తాడు. అందులో వచ్చిన సొమ్ముతో అప్పు చెల్లించమని చెప్తాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సాంప్రదాయం చాలా తక్కువ మందికి తెలుసుంటుంది. కానీ, తమిళనాడులో మాత్రం ఏటా ఇలాంటి విందులు జరుగుతూనే ఉంటాయి. అలా విందు ద్వారా వసూలైన చదివింపులను గ్రామాభివృద్ధి, పేద పిల్లల పెళ్లిళ్లు, […]
ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య గొడవ చినిగి చినిగి పిల్లలను హత్య చేసేదాక వెళ్తోంది. ఇటీవల భార్యాభర్తల మధ్య జరిగిన ఓ గొడవ కారణంగా చివరికి పిల్లల హత్యకు దారి తీసింది. తాజాగా చెన్నైలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పుదుక్కోట్టై జిల్లా పొన్ అమరావతి సమీపంలోని కరుప్పర్ కోయిల్ పట్టి గ్రామం. ఇదే ప్రాంతానికి చెందిన పొన్నాడైకల్, పంచవర్ణం (21) ఇద్దరు భార్యాభర్తలు. వీరు […]